Telugu Safety Slogans

  • భద్రతపై మనసు పెట్టు ప్రమాదాలను అరికట్టు.
  • ఆర్థిక లక్ష్యాలు అవసరాన్ని సూచిస్తాయి భద్రతా  లక్ష్యాలు భవిష్యత్తును నిర్మిస్తాయి
  • లిప్తపాటు నిర్లక్ష్యము భవిష్యత్తును చేయును అంధకారము
  • భద్రతకు ఆశ్రద్ధ వద్దు ఉత్పత్తికి భద్రత  ముద్దు
  •  నాణెమునకు బొమ్మ, బొరుసులు పరిశ్రమకు భద్రతా ఉత్పత్తిలు
  •  భద్రత సూత్రాలను ధిక్కరించడం ప్రమాదాలను ఆహ్వానించడం
  • భద్రతా ఆలోచనలతో ఉన్న ప్రమాదాలు సున్నా
  • ఆవేశం ఆనర్దం - ఆలోచన బలవర్థకం
  • పర్యావరణం రక్షించు - ఆరోగ్యముగా జీవించు
  • భద్రత పెంచుకో - ఆనందం పంచుకో
  • పనిలో చెలగాటలం - ప్రాణానికి సంకటం
  • పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యానికి రక్షణ
  • భద్రత పాటిస్తే సుమాంజలి భద్రత లోపిస్తే భాష్పాంజలి
  • భద్రతయందు శిక్షణ పనియందు రక్షణ
  • పరిసరాల పరిశుభ్రత పెంచుతుంది పనిలో భద్రత
  • ఎ. బి. సి. డి. కెందుకు తోందర భద్రత గురించి నేర్పండి పిల్లలకు ముందర
  • అప్తులు కష్టలలో అవసరం భద్రత అన్ని సందర్భాలలోను అవసరం
  • మనిషికి మనుగడుకు పంచ భూతములు పరిశ్రమ జీవనానికి భద్రతా పరికరములు
  • అవకాశం కోసం ఎదురు చూస్తంది ప్రమాదం ఆశయ సాధనలో నిలుస్తుంది భద్రత
  • భద్రత నియమాలు పాటించు - జీవన ప్రమాణాన్ని పెంచు
  • భద్రతను పాటించడం - బాధ్యతను గుర్తించడం
  • జరిగే ప్రమాదాల నివారణకన్నా జరగకుండ భద్రతను  పాటించడం మిన్న
  • కావాలి ఉత్పత్తి , కావాలి నాణ్యతకావాలి అభివృద్ది,కనుక కావాలి భద్రత
  • భద్రత ఓటు - నాణ్యమైన ఉత్పత్తికే చోటు
  • భద్రతను తెలుసుకో - బంధాన్ని పెంచుకో
  • భద్రతయందు శిక్షణ పనియందు రక్షణ
  • పనిలో భద్రత కనిపెట్టు ఉత్పత్తికే నాణ్యతను ఎక్కు పెట్టు
  • వ్యర్థాన్ని తగ్గించు - ఊత్పత్తిని పెంచు
  • పనిలో నీ నిర్లక్ష్యం - నీ తోటి వారికి నీకు ఆపాయం
  • పరాకుగా పనిచేయకు - ప్రాణానికి ముప్ప తెచ్చుకోకు
  • అనాలోచితంగా పనిచేయబోకు ఆపదలను కొనితెచ్చుకోకు
  • భద్రత అనేది మూడు అక్షరాల మాట ఆది పాటిస్తే అవుతుంది నీ జీవితం పుల బాట
  • భద్రత నియమాలను  పాటిద్దాం ప్రమాదాలను అరికడదాం
  • అదృష్టం తలుపు తట్టి వస్తుంది, కాని దురదృష్టం తలుపు తన్ని వస్తుంది
  • భద్రతతో కూడిన పని ముద్దు ప్రమాదాలతో కూడిన పని వద్దు
  • శృతి తప్పిన భద్రత భావం గతి తప్పును నీ జీవన రాగం
  • భద్రతతో చేసేపని - సుఖ సంతోషాలకు గని
  • పనిమీద చేయాలి మనసు లగ్నము పనిలో కాకూడదు భద్రతకు భగ్నం
  • పనికి ప్రతిఫలం జీతము భద్రతకు ప్రతిఫలం జీవితము
  • వహన గమనానికి చక్రం మూలం కర్మాగార పురోగమనానికి భద్రత మూలం
  • భద్రత నీయమాలు పాటించు జీవన ప్రమాణాన్ని పెంచు
  • పంచేంద్రియాల్లో నయనం ప్రధానం కర్మాగారాల్లో భద్రత ప్రధానం
  • భద్రత విలువను తెలుసుకో భవితను తీర్చి దిద్దుకో
  • భద్రతా సూచనలు - పని సామర్థ్యపు సూచికలు
  • భద్రతే నీ జీవితానికి నేస్తం ఆది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం
  • భద్రతను పాటించటం మన బాధ్యతను గుర్తించడం
  • భద్రతా నియమాలు పాటించు జీవన ప్రమాణాన్ని పెంచు
  • భద్రత తోడుంటే - ఆనందం మీ వెంటే
  • తల్లి ఒడిలో బిడ్డకు రక్షణ భద్రత ఒడిలో కార్మికునికి రక్షణ
  • చికాకుతో పనిచేయకు చిక్కుల్లో చిక్కుకోకు
  • భద్రతపై మనసు పెట్టు ప్రమాదాలను అరికట్టు
  • అంతరిక్షానికి ఎదిగినా ఆరోగ్యం లేకుంటే వృథా ప్రకృతిని మరచి పరుగులు పెడితే మిగిలేది వ్యధ
  • జడ ప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్న చైతన్యవంతమైన భద్రతా జ్ఞానం మిన్న
  • నిర్లక్ష్యం నీ పతనానికి తొలిమెట్టు పెట్టకు దానికి నీ బ్రతుకును తాకట్టు
  •  ప్రమాదం ముందుగా ఊహిస్తే - సగం అధిగమించినట్లే
  • భద్రత నీ ఆయుధమైతే ప్రమాదం నీ  బానిస అవుతుంది
  • పరిశ్రమలో ప్రాణానికి భద్రతె నిధి దానిని పాటించడం నీ విధి
  • ప్రమాదాలతో సాహసం కన్న భద్రతతో సావాసం మిన్న
  • భద్రత మన విధి పాటించకుంటే విరోధి
  • అభివృద్ధి మన ఆశయమైతే వైఫల్యం మన బానిస అవుతుంది
  • భద్రతపై మనసు పెట్టు ప్రమాదాలను అరికట్టు
  • అభివృద్ధి మన ఆశయమైతే వైఫల్యం మన బానిస అవుతుంది
  • భద్రతపై మనసు పెట్టు ప్రమాదాలను అరికట్టు
  • అంతరిక్షానికి ఎదిగినా ఆరోగ్యం లేకుంటే వృథా ప్రకృతిని మరచి పరుగులు పెడితే మిగిలేది వ్యధ
  • జడ ప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్న చైతన్యవంతమైన భద్రతా జ్ఞానం మిన్న
  • నిర్లక్ష్యం నీ పతనానికి తొలిమెట్టు పెట్టకు దానికి నీ బ్రతుకును తాకట్టు
  • ప్రమాదం ముందుగా ఊహిస్తే - సగం అధిగమించినట్లే
  • భద్రత నీ ఆయుధమైతే ప్రమాదం నీ  బానిస అవుతుంది
  • పరిశ్రమలో ప్రాణానికి భద్రతె నిధి దానిని పాటించడం నీ విధి
  • ప్రమాదాలతో సాహసం కన్న భద్రతతో సావాసం మిన్న
  • భద్రత మన విధి పాటించకుంటే విరోధి
  • భద్రతకు పెట్టు పదును ప్రమాదాల నివారణకు అదను
  • నేడు నేలరాలు నీటి బొట్టు రేపు నీవు కార్చు  కన్నీటి బొట్టు
  • విధి నిర్వహణలో ఏకాగ్రత ఆచరణలో నీకదే భద్రత
  • భద్రత పాటిస్తే పన్నీరు లేకుంటే బ్రతుకు కన్నీటి
  • భద్రతపై మనసు పెట్టు ప్రమాదాలను ఆరికట్టు
  • భద్రత సూచనలు - పనిలో సామర్థ్యపు సూచికలు
  • భద్రతె నీ జీవితానికి నేస్తం ఆది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం

No comments:

Post a Comment